final year exams

    ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయకుండా డిగ్రీలు ఇవ్వలేం: యూజీసీ

    August 10, 2020 / 02:57 PM IST

    యూజీసీ ఫైనల్ ఇయర్ పరీక్షల రద్దు అంశంపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తవకుండా డిగ్రీ ప్రధానం చేయలేమనేది యూజీసీ వాదన. యూజీసీ త‌ర‌పున సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా మాట్లాడారు. ఈ డిగ్రీలు అందించే ప్రోసె�

10TV Telugu News