Home » first home system auto
గుంపులో గోవిందాలాగా ఉండటం కొంతమందికి ఇష్టం ఉండదు. నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. తమకంటూ ఓ గుర్తింపును కోరుకుంటారు. సరిగ్గా అలాగే ఆలోచించాడు ఓ ఆటో వాలా. అందరి ఆటోల్లా తన ఆటో ఉండకూడదు..కాస్త డిఫరెంట్ గా ఉండాలనుకున్నాడు. తన ఆటో ఎక్కినవా�