first legislative assembly

    జనవరి 17 నుంచి తెలంగాణ అసెంబ్లీ

    January 5, 2019 / 12:30 PM IST

    హైదరాబాద్ : తెలంగాణ తొలి శాసన సభ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. జనవరి 17 నుంచి 20 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. నాలుగు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి. జనవరి 17న ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనవరి 18న అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఉ�

10TV Telugu News