First Look Poster Released

    అజిత్ న్యూ లుక్.. ‘పింక్’ తమిళ రీమేక్

    March 27, 2019 / 10:07 AM IST

    తమిళనాట చిన్న స్థాయి హీరోగా మొదులపెట్టి.. చాలా పెద్ద రేంజికి ఎదిగిన నటుడు అజిత్ కుమార్. రజనీకాంత్ లాగే అజిత్‌ది కూడా తమిళనాడు కాదు. వేరే ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డాడు. మారుతున్న ట్రెండుకు తగ్గట్లుగా మిగతా హీరోలు కొంచెం క్లాస్ టచ్ ఉన్న ప�

10TV Telugu News