fish merchant. fish

    గోనె సంచిలో శవం.. చేపల వ్యాపారి కిడ్నాప్, హత్య

    February 5, 2020 / 02:35 AM IST

    హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌ పోలీసు స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ లో  గోనె సంచిలో శవం తీవ్ర కలకలం రేపింది. ఇంటి పెంట్ హౌస్ లో  గోనె సంచిలో శవం లభ్యం అయ్యింది. జవహర్‌నగర్‌‌ ప్రాంతంలో చేపల వ్యాపారం చేసుకునే రమేష్ ను  నిందితులు హత్య చేసి గోనె సం�

10TV Telugu News