Home » Five cops
కేసు రిజిష్టర్ చేసుకోండి బాబూ అని నాలుగు పోలీస్ స్టేషన్లకు తిరిగినా ఒక్కరూ పట్టించుకోలేదు. పట్టుదలతో పది గంటల పాటు తిరిగి ఎట్టకేలకు రోడ్ యాక్సిడెంట్ కేస్ ఫైల్ చేయగలిగాడు. ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు అన్ని తిప్పలు పెట్టడం పట్ల హైదరాబా�