Home » Flipkart
ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్ ఫాంల్లో iPhone 12 సిరీస్ కొనుగోలు చేసినవారికి స్పెషల్ డిస్కౌంట్లను అందిస్తోంది.
ఇండియాలో మొట్టమొదటిసారిగా మోటో జీ31 సేల్ కు ఉంచారు. నవంబర్ 29న లాంచ్ అయిన ఫోన్ ప్రత్యేకంగా ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే దొరుకుతుంది. 6జీబీ ర్యామ్, 128 స్టోరేజితో ఉండే ఫోన్..
నోకియా కొత్త ట్యాబ్లెట్ భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అదే.. Nokia T20 Tablet. ఈ ట్యాబ్లెట్ లాంచింగ్ ముందుగానే ఫ్లిప్ కార్ట్‌లో లిస్టు అయింది.
పండుగ సీజన్లో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి.
ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆపిల్ iPhone 12 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. వెంటనే కొనేసుకోండి.. డోంట్ మిస్.. iPhone 12 సిరీస్ భారీ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.
న్‌లైన్ కొనుగోళ్లలో కొన్ని సార్లు పొరపాట్లు దొర్లుతాయన్న విషయం తెలిసిందే.. మనం ఒకటి బుక్ చేస్తే ఇంకో వస్తువు ఇస్తుంటారు.
దసరా సంధర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కష్టమర్ల కోసం తీసుకుని వచ్చిన బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసింది.
ఆన్ లైన్ లో ఓ వ్యక్తి Apple iPhone 12 ఆర్డర్ చేస్తే రెండు నిర్మా సబ్బులు రావటం చూసి షాక్ అయ్యాడు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈసారి మొబైల్ ఫోన్లపై అధ్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి.
ప్రైమ్ మెంబర్స్ కు ఆల్రెడీ అమెజాన్ ఇచ్చే ఆఫర్లు అందుబాటులోకి వచ్చేయగా.. ఫ్లిప్‌కార్ట్ సేల్ అక్టోబర్ 3 ఆదివారం నుంచి అమల్లోకి వస్తుంది.