Home » floors
కరోనా మహమ్మారి భారత్ లో విలయతాండవం చేస్తోంది. ఢిల్లీలోని రాజ్యసభ సెక్రటేరియెట్ లో డైరెక్టర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో పార్లమెంట్ బిల్డింగ్ లోని రెండు అంతస్తులను సీజ్ చేశారు. అధికారితోపాటు ఆయన భార�