Home » Florida University
దాంపత్య జీవితం చిగురించాలంటే.. ఆలుమగల మధ్య లైంగిక సంబంధం ధృడంగా ఉంటేనే సాధ్యపడుతుంది. ఒకరిపై మరొకరికి నమ్మకం.. విశ్వాసం ఉన్నప్పుడే వారి లైంగిక జీవితం కూడా సజావుగా సాగుతుంది. ఆడ, మగల మధ్య లైంగిక వాంఛ పెరగడానికి ఎన్నో కారణాలు కావొచ్చు. పరిస్థిత