Home » follow Pages
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ త్వరలో పేజీల అకౌంట్లలో లైక్ బటన్ తొలగిస్తోంది. సరికొత్తగా రీడైజన్ చేస్తోంది. ఫేస్ బుక్ పేజీలన్నీ కొత్తగా కనిపించనున్నాయి. ఆ పేజీల్లో ఇక లైక్ బటన్ కనిపించదు.. కేవలం ఫాలోవర్లు అని మాత్రమే కనిపించనుంది. పేజ�