Home » for coronavirus facility
ముంబైకి చెందిన బిల్డర్ మెహుల్ సంఘ్వి పెద్ద మనస్సును చాటుకున్నారు. తాను కొత్తగా నిర్మించుకున్న 19 అంతస్థుల భవనాన్ని క్వారెంటైన్ సెంటర్‌గా మార్చేశారు, క్వారెంటైన్ సెంటర్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి తనకు తోచిన సహాయం చేయాలనుకున్నార�