Home » for gun license
మీకు తుపాకీ లైసెన్స్ కావాలా? దీని కోసం ఏమాత్రం కష్టపడక్కర్లేదు. కేవలం 10 మొక్కలు నాటితే చాలా ఘన్ కు లైసెన్స్ ఇచ్చేస్తామంటోంది పంజాబ్ ప్రభుత్వం. అదేంటీ మొక్కలు నాటితే తుపాకీ లైసెన్స్ ఇచ్చేస్తారా? ఇదేదో బాగుందే అనుకుంటున్నారా? మరి అంత ఈజీ రూల్ �