Home » for ram mandir
శ్రీరాముడు జన్మించిన అయోధ్యంలో రామమందిర నిర్మాణం కోసం ఎంతోమంది వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అటువంటి రామ భక్తుల్లో ‘ఊర్మిళ’ది ప్రత్యేకమైన భక్తి అని చెప్పాలి. అయోధ్యలో శ్రీరాముడి మందిరం కోసం గత 28 ఏళ్లనుంచి ఆహారం తీసుకోకుండా బతుకుతోంది ఊర