Forest officers arrested 9 smugglers .. Tiger skin ... 17 nails seized

    తొమ్మిదిమంది స్మగ్లర్లు అరెస్ట్ : పులి చర్మం, గోర్లు స్వాధీనం 

    November 19, 2019 / 09:36 AM IST

    తొమ్మిదిమంది స్మగ్లర్లను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అరెస్ట్ చేసిన స్మగ్లర్ల నుంచి అధికారులు పులి చర్మంతో పాటు 17 పులి గోర్లు, ఓ బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లర్లు విదేశీయులతో సంబధాలున్న�

10TV Telugu News