Former Independent Candidate

    రాజకీయ హత్య: విచారణను సీబీఐకి అప్పగించిన సీఎం

    March 27, 2019 / 04:12 AM IST

    దేశవ్యాప్తంగా ఎన్నికల గడువు ముందుకొస్తున్నవేళ ఒడిశాలో రాజకీయ హత్య చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర బహెరా హత్య ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తుంది. కేంఝర్ జిల్లా ధకోటిలో ఘషిపుర అసెంబ్లీ స్థానానికి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర

10TV Telugu News