Four corona prisoners

    హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రి నుంచి నలుగురు కరోనా ఖైదీలు పరార్

    August 27, 2020 / 11:35 AM IST

    కరోనా వేళ ఖైదీలు పారిపోతున్న ఘటనలు తరచూ వింటున్నాం. ఈ క్రమంలో నలుగురు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఖైదీలు పరారయ్యారు. చర్లపల్లి జైలులో నలుగురు ఖైదీలకు కరోనా లక్షణాలు రావటంతో వారిని ఎర్రగడ్డ హాస్పిటల్ లో టెస్టులు చేయించగా పాజిటివ్ నిర్ధారణ

10TV Telugu News