free ATMs

    కరోనా రహిత ఏటీఎంలు…కీప్యాడ్‌ ముట్టుకోకుండానే డబ్బులొస్తాయి

    July 19, 2020 / 12:58 AM IST

    కరోనా నేపథ్యంలో బ్యాంకుకు వెళ్లాలంటే ఎవరికైనా కరోనా ఉంటుందేమోన్న భయం. కనీసం ఏటీఎంలోనైనా తెచ్చుకుందామంటే కరోనా కారణంగా ఏ వస్తువునూ ముట్టుకునే పరిస్థితి లేదు. దాంతో కరోనా అంటుకోని ఏటీఎంల రూపకల్పనలో పరిశోధకులు తలమునకలయ్యారు. సాధారణ ఏటీఎం అ�

10TV Telugu News