freeroller coaster game

    వావ్..కూతురి సంతోషం కోసం తండ్రి భలే ఐడియా!: వైరల్ వీడియో

    February 24, 2020 / 11:02 AM IST

    తండ్రి ఏదో పనిచేసుకుంటున్నాడు. ముద్దుల కూతురు వచ్చింది. ‘‘ప్లీజ్ నాన్నా నన్ను ఆడించవా..రా ఆడుకుందాం..అంటూ అడిగింది. కూతుర్ని ఎలా అంటూ ఆలోచించాడు.. బాగా ఆలోచించాడు. అద్ధిరిపోయే ఐడియా వచ్చింది. సూపర్ గా ఉంది ఇంకేంటి వెంటనే అమలు చేసేశాడు. అదికూడా

10TV Telugu News