Home » French tourist
సముద్రపు ఇసుక. ఇల్లు కట్టుకోవటానికి పనిచేయదు కానీ..దాన్ని మాత్రం ముట్టుకోకూడదు..కొంచెం కూడా తీసుకెళ్లకూడదు. అది అక్కడి రూల్. ఎక్కడపడితే అక్కడ ఇసుక మేటలు పడి ఉంది కదాని పట్టికెళ్లితే భారీగా జరిమానా తప్పదు. ఎవరు చూస్తారులే అనుకుని పట్టుకెళ్లి