Home » frustrated
రాజకీయాల్లో పట్టు కోల్పోతే అసహనం పెరిగిపోతుందనడానికి రేణుకా చౌదరి ప్రత్యక్ష ఉదాహరణగా చూపిస్తున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం రేణుకా చౌదరికి ఖమ్మం జిల్లాపై పట్టు సడలింది. గతంలో కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సమయంలో కాంగ్రెస్