Home » Frustrated over girlfriend’s refusal to accept calls
తన గర్ల్ ఫ్రెండ్ తన కాల్ లిఫ్ట్ చెయ్యడం లేదని ప్రస్టేషన్కు గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. 3వ అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన తమిళనాడు రాజ