Home » g mamidada
Murder attack on couples, husband died : తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లలమామిడాడలో మంగళవారం ఉదయం దంపతుల కళ్లలో కారంకొట్టి హత్యచేసిన ఘటన కలకలం రేపింది. ఒక హత్యకేసులో నిందితుడిగా ఉన్న మేడపాటి సూర్యనారాయణరెడ్డి ని (35) మంగళవారం ఉదయం తన ఇంట