Home » G7 Plus
మొబైల్స్ తయారీదారు సంస్థ మోటోరోలా నాలుగు కొత్త స్మార్ట్ ఫోన్లతో భారత మార్కెట్లలోకి రానుంది. ఎన్నో లీకులు, రూమర్లతో వార్తల్లో నిలిచిన మోటోరోలా చివరికి మోడ్రాన్ స్మార్ట్ ఫోన్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ముందుకొస్తోంది.