Home » Galaxy smartwatches
గెలాక్సీ స్మార్ట్ వాచ్ లు.. అదీ ఇండియాలో తయారైనవి లాంచ్ చేస్తున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. దీంతో పాటుగా శాంసంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 4జీ అల్యూమినియం ఎడిషన్ కూడా లాంచ్ చేసింది. ఇండియాలో తయారైన శాంసంగ్ ఫస్ట్ స్మార్ట్ వాచ్ ఇదే. ఇండియన్ మార్�