Ganesh Immersion Procession Hyderabad

    సెప్టెంబర్ 12న గణేష్ నిమజ్జనం… ముఖ్య అతిథిగా RSS చీఫ్

    September 7, 2019 / 08:44 AM IST

    హైదరాబాద్ లో గణేష్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడా చూసినా గణేష్ మండపాలే దర్శనమిస్తున్నాయి. అయితే ఈ నెల 12న ఉదయం 8 గంటలకు శోభాయాత్రను ప్రారంభించనున్నట్టు హైదరాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ తెలిపింది. అంతేకాదు ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ చీఫ్ మోహ�

10TV Telugu News