Home » garudaseva
తిరుమలలో పౌర్ణమి రోజైన శనివారం మాదిరి బ్రహోత్సవ గరుడ సేవను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. మలయప్పస్వామి తన ఇష్టమైన గరుడ వాహనంపై శనివారం రాత్రి 7గంటల నుంచి 9గంటల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు. సెప్టెంబరు 30నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకూ శ్రీవారి