GAURIDAN

    భారత వాయుసేనలోకి అపాచీ వచ్చేసింది

    May 11, 2019 / 01:53 PM IST

    అన్ని వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో పనిచేసే అమెరికా యుద్ధ హెలికాప్ట‌ర్ అపాచీ ఇప్పుడు భార‌త వాయుసేన అమ్ముల‌పొదిలో చేరింది.మొదటి ఏహెచ్‌-64E(I) హెలికాప్ట‌ర్‌ ను శుక్రవారం అమెరికా కంపెనీ ఇండియాకు అప్ప‌గించినట్లు ఎయిర్ ఫోర్స్ శనివారం(మే-11,2019) ట్వీటర్ ద�

10TV Telugu News