Home » Gautham Krishna
ఈ వారం కొత్తగా అయిదుగురిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే సీక్రెట్ రూమ్ లోకి పంపిన గౌతమ్ కూడా కొత్త కంటెస్టెంట్ లాగా తిరిగొచ్చాడు. సోమవారం నాడు నామినేషన్స్ పూర్తయ్యాయి.
కొత్తగా బిగ్బాస్ హౌస్లోకి ఐదుగురు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వడంతో షో మరింత ఆసక్తికరంగా మారింది.
బిగ్బాస్ సీజన్ 7లో పదకొండవ కంటెస్టెంట్ గా డాక్టర్(Doctor), నటుడు గౌతమ్ కృష్ణ(Gautham Krishna) ఎంట్రీ ఇచ్చాడు.
మహేష్ తనయుడు 'గౌతమ్' సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుందో అన్నది నమ్రతా అభిమానులకు తెలియజేసింది.