Home » Ghanta Matham
gold coins found in srisailam Ghantapatham : సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో బంగారు నాణేలు బయటపడుతున్నాయి. శ్రీశైలం క్షేత్రంలో ఘంటామఠం పునర్నిర్మాణ పనుల తవ్వకాల్లో ఓ పెట్టె బయటపడింది. ఆ పెట్టెలో బంగారు, వెండి నాణేలు లభ్యమయ్యాయి. 15 బంగారు నాణేలు, ఒక బంగారు ఉంగరం మాత్�