Ghaziabad Man

    ఫోన్‌లో డేటా చోరీ చేసిన హ్యాకర్లు.. రూ.10కోట్లు బ్లాక్ మెయిల్

    January 24, 2021 / 09:13 AM IST

    Hackers: ఘాజియాబాద్ లోని ఓ వ్యక్తికి ఫోన్ కాల్ వచ్చింది. తన పర్సనల్ డేటా (పిక్చర్లు, ఫ్యామిలీ పర్సనల్ వివరాలు) ఆన్‌లైన్‌లో పెట్టేస్తామని.. మా డిమాండ్ కు ఒప్పుకుని రూ.10కోట్లు ఇవ్వాల్సిందేనని చెప్పారు. అంతే.. ఆ వ్యక్తి తనకు సహాయం కావాలంటూ పోలీసులను సం�

10TV Telugu News