Home » ghmc campaign
pm modi ghmc elections: జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. కేంద్ర మంత్రులను, జాతీయ నాయకులను గ్రేటర్ ఎన్నికల ప్రచార బరిలోకి దింపుతోంది. ఢిల్లీ నేతలను గల్లీకి రప్పిస్తోంది బీజేపీ. ఈ క్రమంలో బీజేపీ