girl stuck in chair

    Viral Video: టిక్‌టాక్‌ పిచ్చి.. కుర్చీలో ఇరుక్కుపోయింది!

    June 14, 2021 / 06:44 PM IST

    Viral Video: మన దేశంలో ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ చాలా దేశాలలో దీని హవా కొనసాగుతూనే ఉంది. తమ వీడియోల వ్యూస్ కోసం కొందరు పడరాని పాట్లు పడుతూనే ఉండగా మరికొందరు ప్రాణాల మీదకి సైతం తెచ్చుకుంటున్నారు. అలానే ఓ అమెరికన్ యువ�

10TV Telugu News