Home » Globally Rank
లాక్‌డౌన్ పుణ్యమా అని కొద్ది రోజులుగా ఇంటర్నెట్‌ను తెగ వాడేస్తున్నాం. ఇన్నాళ్లు పట్టించుకోని మొబైల్ డేటా స్పీడ్, వైఫై స్పీడ్ తగ్గిపోవడం కళ్లారా చూస్తున్నాం. మన సిటీలో మాత్రమే కాదు.. దేశమంతా అదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వే భారత�