Home » Godhra case
గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలును తగులబెట్టిన ఘటనలో దోషుల విడుదలకు గుజరాత్ సర్కారు అభ్యంతరాలు తెలిపింది. రైలును తగులబెట్టి 59 మంది ప్రాణాలు బలిగొన్నారని, దీన్ని అత్యంత అరుదైన ఘటనగా పరిగణించాలని గుజరాత్ ప్రభుత్వం చెప్పింది.