Home » Godse Marana Vangmulam
Godse Marana Vangmulam: భారతదేశ చరిత్రలో ఎవ్వరూ ఎన్నడూ బహిరంగంగా మాట్లాడుకోవడానికి ఇష్టపడని పేరు గాడ్సే. మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ హంతకుడిగా గాడ్సే అందరికీ తెలుసు. స్వాతంత్ర్యానంతరం భారతదేశ చరిత్రలో గాంధీ హత్యకు చాలా ప్రాధాన్యత ఉంది. చాలా సందర్భాల్లో