Home » going to wine shop
అసలే కోతి ఆపైన కల్లు తాగితే ఎలా ఉంటుంది. రచ్చ రచ్చ చేయడం గ్యారంటీ కదా. కల్లుకే అలాంటి సామెతలు పుడితే ఇక ఫుల్ బాటిల్ ఎత్తేసి మందు తాగిన కోతి ఏం చేస్తుంది. అది ఇక ఊహించుకోవడమే కష్టం అనుకుంటారేమో. కానీ మందు తాగిన కోతి బుద్దిగా మంచినీళ్లు తాగి మెల్