Goods Service Tax

    శభాష్ మహేష్ బాబు : జీఎస్టీ చెల్లించిన శ్రీమంతుడు

    February 22, 2019 / 02:38 AM IST

    హైదరాబాద్ : ఏఎంబీ సినిమాస్ మల్టి ప్లెక్స్ ధియేటర్లలో సినిమా ప్రేక్షకుల నుంచి జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన రూ.35.66 లక్షలను సినీనటుడు, ధియేటర్ యజమాని మహేష్ బాబు ‘వినియోగదారుల సంక్షేమనిధి’కి చెల్లించారు. మల్టీ ప్లెక్స్ సినిమా థియేటర్‌ కా�

10TV Telugu News