Home » Government and private banks
దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు అక్టోబర్ 12 నుంచి తొమ్మిది రోజులపాటు సెలవులు ఉన్నాయి. అక్టోబర్‌లో దుర్గాపూజ, నవరాత్రి, దసరా తదితర విభిన్న పర్వదినాలు ఉన్నాయి.