Home » government bulletin
COVID 19 in Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. కానీ..ముందు వేల సంఖ్యలో కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 862 కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య మరియు కుటు�