Home » Jubilee Hills Bypoll 2025
ఆమె ఎన్నికల ప్రచార సభలో తన భర్తను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకోవడంపై.. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి.
మాగంటి గోపీనాథ్ కు సునీత రెండో భార్య అవునా కాదా నే విషయాన్ని తేల్చాల్సిన బాధ్యత తమది కాదంది.
ఒకవేళ స్పీకర్ సానుకూల నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతున్నారు.
నామినేషన్ల గడువు ముగియడంతో బీఆర్ఎస్ ముమ్మరంగా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.
మాకు సంబంధించిన బెనిఫిట్స్ రాలేదంటూ రిటైర్డ్ ఉద్యోగులు కొందరు నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసిన వారిలో ఎక్కువగా ఇండిపెండెంట్లు ఉన్నారు.
ఎవరైనా ఇటువంటి తప్పుడు విషయాలను సర్కులేట్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
బైఎలక్షన్లో గెలవడం ద్వారా ప్రజలకు, కార్యకర్తలకు భవిష్యత్‌పై బలమైన ఆశలు కల్పించవచ్చని భావిస్తున్నారట కేసీఆర్ అండ్ కో.
తెలంగాణ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో బీజేపీ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ వీడింది. అనేకమంది ఆశావహులు ఉన్నప్పటికీ, వివిధ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని భారతీయ జనతా పార్టీ దీపక్‌రెడ్డి పేరు ఫైనల్ చేశారు.
జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రలోభ పెట్టేలా కాంగ్రెస్ కార్యక్రమాలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు.
రేవంత్ సర్కార్ పవర్లోకి వచ్చి రెండేళ్లు కావొస్తోంది. ఈ కాలంలో రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తోంది.