Home » Gowtham Raju
ప్రముఖ కమెడియన్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’. యువ దర్శకుడు శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంద