GPayBannedByRBI

    ఇండియాలో Google Pay నిషేధం.. ఇందులో నిజమెంత? NPCI క్లారిటీ!

    June 29, 2020 / 02:09 AM IST

    ప్రముఖ డిజిటిల్ యూపీఐ పేమెంట్ ప్లాట్ ఫాం గూగుల్ పే సర్వీసును భారతదేశంలో నిషేధించారా? దేశంలో గూగుల్ పే సర్వీసుపై భారత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) నిషేధం విధించినట్టు వస్తున్న వార్తలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పష్టం చేస

10TV Telugu News