Home » GQ Leading Man of the Year 2022
పుష్ప రాజ్ కి అరుదైన గౌరవం దక్కింది. తగ్గేదేలే అంటూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మరో ఘనత సాధించాడు. అమెరికన్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ నిర్వహించే "జెంటిల్మ్యాన్స్ క్వార్టర్లీ అఫ్ ది ఇయర్"లో బన్నీ చోటు దక్కి