grama volunteer murder

    గునపంతో పొడిచి గ్రామ వాలంటీర్ దారుణ హత్య

    March 13, 2021 / 11:19 AM IST

    అనంతపురం జిల్లా కూడేరు మండలంలో దారుణం జరిగింది. శివరాంపేట గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ శ్రీకాంత్‌ను దుండగులు హతమార్చారు. పొలం దగ్గర నిద్రలో ఉండగా ఈ ఘోరం జరిగింది. ఉదయం అటుగా వెళ్తున్న కొందరు శ్రీకాంత్‌ మృతదేహాన్ని చూసి వెంటనే కుటుంబ స�