Home » Gripping Thriller
ఆరేళ్ల క్రితం.. దక్షిణాదిలో అన్నీ భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమా దృశ్యం.. ఈ సినిమాకు సీక్వెల్ అంటే మామూలు విషయం కాదు.. సంచలన విజయం సాధించిన మలయాళ సినిమా దృశ్యం.. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో రీమేక్ అయింది. ఇప్పుడు ఈ చిత్రానికి మలయాళంలో సీక్వ�