Home » Groom Naveen
Groom missing In Tirupati : తెల్లారితే పెళ్లి..బంధువులు, స్నేహితులు,శ్రేయోభిలాషులు అందరు వచ్చారు. ఇల్లు బంధువులతోను..పెళ్లి ఏర్పాట్లతోను కళకళలాడిపోతోంది. ఇంతలోనే జరగరానిది జరిగిపోయింది. పెళ్లి కొడుకు కనిపించుకుండాపోయాడు. దీంతో కుటుంబం తెగ ఆందోళనపడిపోయింద