Home » Gudur Route
నెల్లూరు జిల్లా వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విజయవాడ.. గూడూరు స్టేషన్ ల మధ్య ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ కోరిక నెరవేరింది. విజయవాడ-గూడూరు స్టేషన్ ల మధ్య ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ నడిపేందుకు సర్వం సిద్ధం చేసింది రైల్వే శాఖ. 2019 సెప్టెంబరు 1వ �