Home » Gujarat Titans
ఎమ్మెస్ ధోని నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అంటూ ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫోటో ద్వారా వాళ్లు ధోనీ గురించి ఏం చెప్పారు?
క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 16వ సీజన్ లో పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి. పరుగుల వర్షంతో సెంచరీల సునామీ వచ్చింది..
చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు అందుతున్న ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది.
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది.
అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నేటి(సోమవారం)కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కనీసం ఈ రోజు అయినా మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందేహాలు అభిమానులను వెంటా�
అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం గుజరాత్ టైటాన్స్, చెన్నైసూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడే సరికి అభిమానులు ఇబ్బందులు పడ్డారు. హోటల్స్, ఉండడానికి చోటును వె�
సోమవారం కూడా వర్షం కురిసి మ్యాచ్ జరిగే అవకాశం లేకుంటే పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం..
వర్షం కారణంగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను అంపైర్లు వాయిదా వేశారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్లు ఐపీఎల్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2023 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు రెండు సార్లు తలపడ్డాయి. చెరోసారి విజయం సాధించాయి.