Home » Gujarat Titans
ఐపీఎల్ 2023 సీజన్లో ఇషాన్ కిషన్ ముంబై జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఓపెనర్‌గా రోహిత్ భారీ స్కోర్ సాధించలేక పోయినా.. మరో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న ఇషాన్ తొలి ఓవర్లలో పరుగులు రాబడుతూ వచ్చాడు.
కీలక పోరులో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) అదరగొట్టింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్ 2లో భాగంగా ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్(IPL) 2023 సీజన్లో గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) అదరగొడుతున్నాడు. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టాడు.
ఐపీఎల్ 2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. తద్వారా వరుసగా రెండో సీజన్లోనూ గుజరాత్ ఫైనల్‌కు చేరుకుంది.
ఇప్పుడు అందరి కళ్లు అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరగనున్న క్వాలిఫయర్ 2 పైనే ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లలో ఏ జట్టు విజయం సాధించి ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుందనేది ఆసక్తికరంగా మారింద
ధోని దెబ్బకు డిఫెండింగ్ చాంపియన్ చెత్త రికార్డులు నమోదు చేసుకుంది. ఐపీఎల్ టోర్నిలో ఇప్పటివరకు చెన్నైతో నాలుగు మ్యాచ్ లు ఆడిన గుజరాత్ మొదటిసారి పరాజయాన్ని చవిచూసింది.
చెన్నై సూపర్ కింగ్స్ సాధించింది. ఐపీఎల్ 2023 సీజన్లో ఫైనల్‌కు చేరుకుంది. చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మోహిత్ శర్మ(Mohit Sharma) ఒకడు. ఒకానొక సమయంలో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను అందుకున్నాడు.
ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.
పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings,) జట్లు తొలి క్వాలిఫయర్‌లో తలపడనున్నాయి.