hardcore fan

    ట్రంప్ వీరాభిమాని కన్నుమూత

    October 11, 2020 / 03:32 PM IST

    TRUMP HARDCORE FAN KRISHNA DIES ట్రంప్ వీరాభిమాని కన్నుమూశాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నే తన దైవంగా భావించి ట్రంప్ విగ్రహానికి నిత్యం పూజలు చేసే తెలంణాకు చెందిన బుస్స కృష్ణ చనిపోయాడు. మెదక్ జిల్లా తూఫ్రాన్ లో గుండెపోటుతో ఇవాళ కృష్ణ కన్నుమూశాడు. జనగ�

10TV Telugu News